ఈనెల 27న ఏపీఎన్జీజీవో ఎన్నికలు

ఈనెల 27న ఏపీఎన్జీజీవో ఎన్నికలు

VZM: ఈ నెల 27న (APNGGO) విజయనగరం పట్టణ శాఖ ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఎన్నికల అధికారి ఎన్.వి. సుధాకర్ గురువారం తెలిపారు. ఈ ఎన్నికల్లో ప్రెసిడెంట్, సెక్రటరీ, కోశాధికారి సహా మొత్తం 16 పదవులకు ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ఈనెల 20వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఉంటుందన్నారు.