సీపీఎం మండల కార్యదర్శిగా ఎండి సయ్యద్

NGKl: పదర, అమ్రాబాద్ మండలాల సీపీఎం కార్యదర్శిగా ఎండి సయ్యద్ను శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అచ్చంపేట పట్టణంలో ఇటీవల జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు పార్టీ జిల్లా కమిటీ ప్రకటించింది. ఎస్ఎఫ్ఎలో చురుకైన పాత్ర పోషించిన ఎండి సయ్యద్‌ను పార్టీ మండల కార్యదర్శిగా నియమించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.