VIDEO: 'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

VIDEO: 'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

E.G: బిక్కవోలు మండలం తొస్సిపూడిలో సోమవారం 'రైతన్న మీకోసం' కార్యక్రమాన్ని ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ప్రారంభించారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులతో కలిసి రైతుల ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఎం రైతుల కోసం రాసిన లేఖను వారికి అందజేశారు. రైతుల కోసం ఇప్పటివరకు ప్రభుత్వం చేసిన, చేయబోయే కార్యక్రమాలను వివరించారు.