'ఉపాధి కల్పన పథకాలకు ఉదారంగా రుణాలు ఇవ్వండి'

'ఉపాధి కల్పన పథకాలకు ఉదారంగా రుణాలు ఇవ్వండి'

MBNR: జిల్లా వ్యాప్తంగా వివిధ శాఖల ద్వారా ప్రభుత్వం అమలు చేస్తున్న పేదరిక నిర్మూలన సంక్షేమం స్వయం ఉపాధి కల్పన పథకాలకు బ్యాంకర్లు ఉదారంగా రుణాలు అందించి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు.