బీహర్‌లో మాదిరి అధికారంలోకి వద్దాం: ఎమ్మెల్యే
TG: బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీహర్‌లో మాదిరి తెలంగాణలోనూ అధికారంలోకి వద్దామని పేర్కొన్నారు. టెస్ట్ మ్యాచ్‌ల ఫార్మాట్ వద్దు.. టీ20 ఆడదాం అని పిలుపునిచ్చారు. రాష్ట్ర నేతలు తన సూచనలను మరోలా తీసుకోవద్దని అన్నారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి.