డివిజన్ రెవెన్యూ సేవా సంఘం ఏర్పాటు

VZM: విజయనగరం డివిజన్ రెవెన్యూ సేవా సంఘం కొత్త కార్యవర్గాన్ని ఆదివారం విజయనగరం కలెక్టరేట్‌లో రెవెన్యూ ఉద్యోగులు ప్రత్యేక సమావేశమై ఎన్నుకున్నారు. శృంగవరపుకోట తహసీల్దార్ ఎం.అరుణకుమారి అధ్యక్షరాలుగా ఎన్నిక కాగా, బొండపల్లి తహసీల్దార్ రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఈ మేరకు పలువురు రెవెన్యూ ఉద్యోగులు వారిని అభినందించారు.