VIDEO: వినోబా నగర్‌లో గంజాయి మత్తు బిళ్ళల కలకలం

VIDEO: వినోబా నగర్‌లో గంజాయి మత్తు బిళ్ళల కలకలం

GNTR: పాత గుంటూరు వినోబా నగర్‌లో గురువారం గంజాయి మత్తు బిళ్ళలు విక్రయిస్తున్న నయీమ్ అనే యువకుడిని స్థానికులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. మరో వ్యక్తినీ పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు గంజాయి ప్యాకెట్, మత్తు బిళ్ళలు, రూ.6 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే కొద్ది గంటలకే యువకులు తిరిగి కనిపించడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.