VIDEO: ప్రయాణికురాలిపై కండక్టర్ దురుసు ప్రవర్తన

VIDEO: ప్రయాణికురాలిపై కండక్టర్ దురుసు ప్రవర్తన

అన్నమయ్య: రాయచోటి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో కండక్టర్ మహిళా ప్రయాణికురాలిపై దురుసుగా ప్రవర్తించినట్లు స్థానికులు ఆరోపించారు. వేంపల్లె- రాయచోటి బస్సులో కండక్టర్ మహిళా మెడపై చెయ్యి వేసి నెట్టబోయాడని తెలిపారు. అక్కడితో ఆగకుండా  ఆమెను దుర్భసలాడినట్లు సమాచారం. రవాణాశాఖ మంత్రి జిల్లా డిపోలోనే ఇలా జరగడం చాలా బాధాకరమని ప్రయాణికులు మండిపడ్డారు.