బోరు మోటార్లు చోరీ.. దొంగలు అరెస్ట్

బోరు మోటార్లు చోరీ.. దొంగలు అరెస్ట్

NLG: వ్యవసాయ బావుల వద్ద బోరు మోటార్లు, బ్యాటరీల దొంతనాలకు పాల్పడుతున్న నిందితులను, కట్టంగూర్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నల్గొండ ఏఎస్పీ జి.రమేశ్‌ కట్టంగూర్ పోలీస్ స్టేషన్‌లో DSP శివరాంరెడ్డి, శాలిగౌరారం CI కొండల్ రెడ్డి, SI మునుగోటి రవీందర్‌తో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.