క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు: మంత్రి రాంప్రసాద్ రెడ్డి
GNTR: రాష్ట్రంలో క్రీడాకారులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని రాష్ట్ర క్రీడలు యువజన సర్వీసుల శాఖ మంత్రి ఎం.రాంప్రసాద్ రెడ్డి అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం క్రీడా మైదానంలో 36వ దక్షిణ మండల జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ పోటీలలో మంగళవారం మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. క్రీడల విధానంలో నూతన అధ్యయనం ప్రారంభమైందన్నారు.