యువకుడికి వైద్య విభాగంలో మాస్టర్ డిగ్రీ

యువకుడికి వైద్య విభాగంలో మాస్టర్ డిగ్రీ

JGL: రాయికల్ పట్టణానికి చెందిన లోకేష్ చంద్ర వైద్య విభాగంలో మాస్టార్ డిగ్రీ పట్టా సాధించాడు. లోకేష్ చంద్ర ప్రస్తుతం సిరిసిల్ల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎండీ ఫిజీషియన్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. రాయికల్ పట్టణం నుంచి వైద్య విభాగంలో మాస్టర్ డిగ్రీ సాధించినందుకు పలువురు ప్రజా ప్రతినిధులు అభినందించారు.