VIDEO: మత్తడి దూకుతున్న ఎగువ మానేరు ప్రాజెక్టు

VIDEO: మత్తడి దూకుతున్న ఎగువ మానేరు ప్రాజెక్టు

SRCL: గంభీరావుపేట మండలం నర్మాల ఎగువ మానేరు ప్రాజెక్టు మంగళవారం మత్తడి దూకుతుంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో మెదక్ జిల్లా కూడ వెళ్లి వాగు, కామారెడ్డి జిల్లా పాల్వంచ వాగు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 31 ఫిట్లు 2 టీఎంసీలు నిండటంతో రైతులు వర్షం వ్యక్తం చేస్తున్నారు.