'స్కాలర్‌షిప్ ఫీజు రియంబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి'

'స్కాలర్‌షిప్ ఫీజు రియంబర్స్‌మెంట్ వెంటనే విడుదల చేయాలి'

BDK: స్కాలర్‌షిప్ ఫీజు రియంబర్స్‌మెంట్ విడుదల చేయాలని ప్రైవేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు చేస్తున్న బంద్‌కు జిల్లా వామపక్ష విద్యార్థి సంఘాలు సోమవారం సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమం చేపట్టారు. విద్యార్థులను ఇబ్బందులకు గురి చేయకుండా ప్రభుత్వం చూడాలన్నారు.