VIDEO: 'మహనీయులను అవమానిస్తున్న ప్రభుత్వ అధికారులు'
WNP: బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలను వనపర్తి ఐడీవోసీ కార్యాలయంలో ఏర్పాటు చేసి దళితులను మాత్రమే ఆహ్వానం చేయడం మహనీయులను అవమానించినట్లు అని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ అన్నారు. ప్రభుత్వ కార్యాలయంలో మహనీయులకు నివాళులు అర్పించే అర్హత అందరికీ కల్పించాలని కోరారు. దీనికి కారణమైన అధికారులను శిక్షించాలని కోరారు .