ఈ మలుపు ప్రమాదాలకు పిలుపు జలుమూరు రోడ్డు

ఈ మలుపు ప్రమాదాలకు పిలుపు జలుమూరు రోడ్డు

SKLM: జలుమూరు మండలం చల్లవానిపేట కూడలి నుండి జలుమూరు వెళ్లే ప్రధాన రహదారి మధ్యలో ఉన్న మలుపు ప్రమాదాలకు పిలుపుగా మారిందని పలువురు ప్రయాణికులు వాపోతున్నారు. అతి ప్రమాదకరంగా ఉన్న ఈ ప్రధాన రహదారిపై అనేకసార్లు ప్రమాదాలు జరిగాయి. కనీసం హెచ్చరిక బోర్డులైనా లేకపోవడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి.