స్వర్ణ ఆంధ్రా-స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పాశం

CTR: గూడూరు పట్టణంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఆవరణం నందు శనివారం నిర్వహించిన స్వర్ణ ఆంధ్రా-స్వచ్ఛ ఆంధ్రా కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే డా.పాశం సునీల్ కుమార్ తిరుపతి జిల్లా కలెక్టర్ డా.వెంకటేశ్వర్‌తో కలిసి పాల్గొన్నారు. మొక్కలు నాటి సంరక్షించే బాధ్యతను అందరూ తీసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అనంతరం భారీ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.