వీరవల్లిపాలెంలో వరద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

కోనసీమ: ఎగువ ప్రాంతాలలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరుగుతున్న సందర్బంగా అయినవిల్లి మండలం వీరవల్లిపాలెం గోదావరి ప్రరివాహక ప్రాంతాలలో అధికారులు వరద హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. గోదావరి నది లోతు ఎక్కువగా ఉందని, ప్రవాహం ప్రమాదకరంగా ఉందని, గోదావరిలో ఎవరూ దిగవద్దని రాసిన బోర్డును ఏర్పాటు చేశారు.