శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలియజేసిన పీసీసీ చీప్
NZB: జిల్లా ప్రజలకు పీసీసీ చీప్ మహేష్ కుమార్ గౌడ్ శ్రీ రామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్నికష్టాలు ఎదురైనా ధర్మాన్ని విడువని శ్రీసీతరామచంద్రుల వారి జీవితం సకళ మానవాళికి ఆదర్శ ప్రాయామని పేర్కొన్నారు. అ సీతరామల చల్లని దీవెనలతో అందరికీ సకాల శుభాలు కలగాలని అకాంక్షిస్తున్నట్లు తెలిపారు.