VIDEO: బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి.. జాగ్రత్త!

VIDEO: బ్లైండ్ స్పాట్స్ ఉంటాయి.. జాగ్రత్త!

TG: డ్రైవింగ్‌కు సంబంధించి HYD ట్రాఫిక్ పోలీసులు ఇంట్రెస్టింగ్ వీడియోను షేర్ చేశారు. 'భారీ వాహనాలకు నలువైపులా డ్రైవర్లకు కనిపించని 'బ్లైండ్ స్పాట్స్' ఉంటాయి. ఈ ప్రదేశాల్లో వాహనాలు నడపడం వల్ల తీవ్రమైన ప్రమాదాలు జరిగే ముప్పు ఉంది. కాబట్టి భారీ వాహనాలకు సమీపంలో వెళ్లేటప్పుడు అప్రమత్తంగా ఉండండి. డ్రైవర్లకు స్పష్టంగా కనిపించేలా సురక్షిత దూరంలో ప్రయాణించండి' అని సూచించారు.