నాగాలూటి రేంజ్లో పులి ఉచ్చులు

నాగాలూటి రేంజ్లో పులి ఉచ్చులు

NDL: ఆత్మకూరు అటవీ డివిజన్ నాగలూటి రేంజ్లో పెద్దపులి కోసం వేసిన ఉచ్చులు లభ్యం కావడంతో అటవీ శాఖ ఉన్నతాధికారులు నల్లమల అడవిని జల్లెడ పడుతున్నారు. నాగార్జునసాగర్ - శ్రీశైలం పెద్దపులుల అభయారణ్యం (NSTR)లో గస్తీ ముమ్మరం చేశారు. పులిని వేటాడేందుకు ఉచ్చులు వేసిన వారి కోసం గాలిస్తున్నట్లు ఫీల్డ్ డైరెక్టర్ ప్రాజెక్టు టైగర్ అధికారి బి. విజయ్ కుమార్ తెలిపారు.