'సహకార సంఘాలు టార్గెట్ రీచ్ కావాలి'
KNR: ఆయిల్ పామ్ తోటల సాగుతో అత్యధిక లాభాలు గడించవచ్చని ఒకసారి పంట సాగు చేస్తే 30 సంవత్సరాల వరకు దిగుబడి వస్తుందని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకాడే పేర్కొన్నారు. ప్రాథమిక సహకార సంఘాల అధ్యక్షులు, పాలకవర్గాలు, కార్యదర్శులకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యమైన జిల్లాలోని 3,000 ఎకరాల్లో రైతులు ఆయిల్ పామ్ తోటల సాగుకు కృషి చేయాలన్నారు.