ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి కర్నూలు జిల్లా టాప్ న్యూస్ @12PM

➦ బస్సు ఘటనపై తప్పుడు సమాచారం వైరల్ చేసిన 27 మందిపై కేసు నమోదు 
➦ వందవాగిలి శ్రీరుక్మిణీ పాండురంగస్వామి ఆలయంలో చోరీ
➦ కోటేకల్‌లో ఘోరన రోడ్డు ప్రమాదం.. మహిళ మృతి
➦ కర్నూలులో శ్రీరాముని విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి టీజీ భరత్
➦ ఎం.చింతకుంట్లలో వీధి కుక్కల దాడి.. ముగ్గురికి గాయాలు