మద్నూర్‌లో చిరుత సంచారం

KMR: మద్నూర్ మండలంలోని పంట పొలాలలో గురువారం చిరుత పులి కాలిబాటలు కనిపించడంతో ఆందోళన నెలకొంది. అటవీ శాఖ అధికారులు పోలీస్ సిబ్బంది గ్రామాలను పరిశీలిస్తున్నారు. చుట్టు పక్కల ప్రజలు మద్నూర్ ఎస్సై విజయ కొండ మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, సూచించారు. ఎలాంటి కదలికలు కనిపించినా వెంటనే అటవీ శాఖకు, స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.