పల్లె పంచాయతీ ఎన్నికల పోరు

పల్లె పంచాయతీ ఎన్నికల పోరు

BDK: అశ్వాపురం పంచాయతీ ఎన్నికలకు ఈ రోజు నుంచి నామినేషన్‌లు స్వీకరణ సందర్భంగా మండలంలో గల 24 పంచాయతీలలో గత రాత్రి నుంచి తమ తమ అభ్యర్ధులకు కొరకు ఆయా పార్టీ నేతల ఆధ్వర్యంలో తర్జనభర్జన పడుతున్నారు. మరో రెండు గంటల్లో కొలిక్కి వచ్చే అవకాశం! నామినేషన్‌కు రేపే ఆఖరి తేదీ కావటంతో అభ్యర్ధుల ఎంపికపై ఉత్కటం నెలకొంది.