VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో బార్‌ దగ్ధం

VIDEO: షార్ట్ సర్క్యూట్‌తో బార్‌ దగ్ధం

MHBD: మరిపెడ పట్టణంలో నేడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సెవెన్ హిల్స్ బార్ & రెస్టారెంట్‌ దగ్ధమమైంది. ఈ నేపథ్యంలో ఇవాళ జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ గుడిపుడి నవీన్ రావు సందర్శించారు. భారీ ఆస్తినష్టానికి గురై తీవ్ర విషాదంలో ఉన్న యాజమాన్యాన్ని ఆయన పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా నాయకులు అచ్యుత్ రావు తదితరులు పాల్గొన్నారు.