VIDEO: బల్దియా కార్యాలయంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

WGL: నగరంలోని బల్దియా ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలకు నగర మేయర్ గుండు సుధారాణి హాజరై మున్సిపల్ కమిషనర్ చాహాత్ బాజ్పాయ్ తో కలిసి జాతీయ జెండా ఆవిష్కరించారు. అనంతరం జాతీయగీతాన్ని ఆలపించి స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్పొరేటర్లు తదితరులున్నారు.