కడప జిల్లా టాప్ న్యూస్ @12PM
✦ రాజధానిగా అమరావతి బిల్లు పాస్.. జిల్లా వ్యాప్తంగా భారీ ర్యాలీలు
✦ కమలాపురంలో రైలు కిందపడి వ్యక్తి మృతి
✦ ఒంటిమిట్టలో కాళీయమర్దనుడై అభయమిచ్చిన కోదండరాముడు
✦ రేపు తొండూరులో మోకాళ్ళ నొప్పుల సమస్యలకు ఉచిత వైద్య శిబిరం