VIDEO: బ్రిడ్జ్‌పై నుంచి ఆటో బోల్తా.. బాలుడికి తీవ్ర గాయాలు

VIDEO: బ్రిడ్జ్‌పై నుంచి ఆటో బోల్తా.. బాలుడికి తీవ్ర గాయాలు

HNK: హసన్ పర్తి మండల కేంద్రం నుంచి కరీంనగర్ వెళ్తున్న ఆటో ఆదివారం ఎల్లాపూర్ బ్రిడ్జ్‌పై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముప్పారం గ్రామానికి చెందిన ముంజ హినోక్ (13)కు రెండు కాళ్లు విరిగినట్లు సమాచారం. డ్రైవర్ బాలరాజు సురక్షితంగా బయటపడ్డాడు. స్థానికుల సమాచారం మేరకు 108 సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని అతడిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు.