VIDEO: అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎర్రబెల్లి
HNK: నగరంలో డా. బీ.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా మంగళవారం మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన నివాసంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ ఆశయాలు యువతకు మార్గదర్శకమని పేర్కొన్నారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు.