'కార్యకర్తలంతా పార్టీ అభివృద్ధికి కృషి చేయండి'

'కార్యకర్తలంతా  పార్టీ అభివృద్ధికి కృషి చేయండి'

PPM : గ్రామస్థాయి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర కోరారు. బలిజిపేట మండలం అరసాడ గ్రామంలో ఇవాళ టీడీపీ పార్టీ కార్యాలయానికి రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు గ్రామస్థాయి కార్యకర్తలే ముందుండి నడిపించాలని కోరారు.