Whatsapp భద్రతా లోపంపై.. మెటా స్పందన

Whatsapp భద్రతా లోపంపై.. మెటా స్పందన

వాట్సాప్‌లో తీవ్రమైన భద్రతా లోపం ఉన్నట్లు వచ్చిన వార్తలపై దాని మాతృసంస్థ అయిన మెటా స్పందించింది. ఈ భద్రతా లోపాన్ని తెలియజేసిన వియన్నా విశ్వవిద్యాలయం పరిశోధకులకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ లోపంపై విశ్వవిద్యాలయం పరిశోధకులతో కలిసి అధ్యయనం చేశామని మెటా వెల్లడించింది. అంతేకాకుండా, ఈ లోపానికి పరిష్కారాన్ని కూడా కనుగొన్నట్లు పేర్కొంది.