బాలయ్య కొత్త మూవీలో రాయ్ లక్ష్మి..?
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో 'NBK 111' అనే వర్కింగ్ టైటిల్‌తో ఓ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో రాయ్ లక్ష్మి హీరోయిన్‌గా నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మెయిన్ హీరోయిన్‌గా నయనతారను మేకర్స్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఇక రెండో హీరోయిన్‌గా రాయ్ లక్ష్మిని ఎంపిక చేసినట్లు సమచారం. గతంలో బాలయ్య అధినాయకుడు మూవీలో నటించింది.