బిగ్ బాస్ ఫేమ్ నబీల్‌ను సన్మానం

బిగ్ బాస్ ఫేమ్ నబీల్‌ను సన్మానం

HNK: ఇటీవల జరిగిన బిగ్బాస్ షో లో 3వ కంటెస్టెంట్‌గా నిలిచి బయటకు వచ్చిన హనుమకొండకు చెందిన నబీల్‌ను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఈవీ శ్రీనివాస్ శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ.. నబీల్ జీవితంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకొని వరంగల్ జిల్లా పేరును మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.