కాంగ్రెస్ కార్యాలయంలో జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు
KMM: జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో DDC అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ ఆధ్వర్యంలో బాబు జగ్జీవన్‌రామ్ జయంతి వేడుకలు నిర్వహించారు. నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ మేరకు ఆయన అణగారిన వర్గాల అభివృద్ధికి చేసిన కృషిని స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పాల్గొన్నారు.