క్రాంతి కుమార్‌ను సన్మానించిన టీడీపీ నాయకులు

క్రాంతి కుమార్‌ను సన్మానించిన టీడీపీ నాయకులు

ATP: ఇండియన్ మహిళల క్రికెట్ జట్టు త్రో డౌన్ స్పెషలిస్టు క్రాంతికుమార్‌ను శుక్రవారం గుంతకల్లులోని ఓ ప్రైవేట్ పాఠశాలలో టీడీపీ నాయకులు సన్మానించారు. టీడీపీ నాయకుడు పవన్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. ఇటీవల మహిళల క్రికెట్ వరల్డ్ కప్‌లో గుంతకల్లుకు చెందిన క్రాంతి కుమార్ త్రో డౌన్ స్పెషలిస్ట్‌గా పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని అభినందించారు.