VIDEO: రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించిన కార్పొరేటర్

VIDEO: రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించిన కార్పొరేటర్

HNK: కాజీపేట మండల కేంద్రంలో నేడు రోడ్డు విస్తరణ పనులకు 63వ డివిజన్ కార్పొరేటర్ విజయ శ్రీ శంకుస్థాపన చేశారు. కార్పొరేటర్ జక్కుల రవీందర్ యాదవ్‌తో కలిసి పనులను ప్రారంభించారు. స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి సహకారంతో కాజీపేట నుంచి సోమిడి రహదారిని రూ. 50 లక్షల వ్యయంతో విస్తరిస్తున్నారు.