గంగమ్మ జాతరలో ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ నిర్వహణ
అన్నమయ్య: రైల్వే కోడూరులో శ్రీ గంగమ్మ తల్లి జాతర సందర్భంగా తిరుపతిలోని ఓ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ గురువారం నిర్వహించారు. తక్కువ ఖర్చుతో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని యాజమాన్యం తెలిపింది. ఈ కార్యక్రమంలో వైద్యులు, సిబ్బంది పాల్గొని భక్తులకు సేవలందించారు.