VIDEO: మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

VIDEO: మున్సిపల్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత

CTR: పుంగనూరు మున్సిపల్ కార్యాలయం వద్ద మంగళవారం ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ వర్గం ఏర్పాటుచేసిన బ్యానర్లను మున్సిపల్ సిబ్బంది తొలగించారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి సదరు వర్గాన్ని చిన్న చూపు చూస్తున్నారని మండిపడ్డారు.