హెడ్ పోస్ట్ ఆఫీస్ నూతన భవనాన్ని ప్రారంభించనున్న ఎంపీ

హెడ్ పోస్ట్ ఆఫీస్ నూతన భవనాన్ని ప్రారంభించనున్న ఎంపీ

కోనసీమ: రాజోలు హెడ్ పోస్ట్ ఆఫీస్ నూతన భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి కేంద్ర కమ్యూనికేషన్స్, గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు రానున్నారు. అమలాపురం పోస్టల్ డివిజన్ పరిధిలో గల రాజోలు హెడ్ పోస్ట్ ఆఫీస్‌ను నూతన భవనం ఎంపీ హరీష్ మాధుర్ ఆధ్వర్యంలో ప్రారంభంకానుంది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులు హాజరుకానున్నారు.