జిల్లాలో రేషన్ బియ్యం ముఠా గుట్టు రట్టు

జిల్లాలో రేషన్ బియ్యం ముఠా గుట్టు రట్టు

E.G: జిల్లాలో రేషన్ బియ్యం ముఠా గుట్టు ఇవాళ బయటపడినట్లు అధికారులు పేర్కొన్నారు. అయితే వారి సమాచారం ప్రకారం.. వీరవల్లి టోల్ ప్లాజా దెగ్గరగా విజిలెన్స్ అధికారులు తనిఖీలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం వారు అన్ని వాహనాలు తనిఖీలు చేయగా ఒక ట్రాలీలో కొబ్బరికాయలు కప్పి ఉన్న బండిని చేక్ చేస్తే అసలు గుట్టు బయటపడినట్లు వారు తెలియాజేశారు. మొత్తం 8 టన్నుల బియ్యం పట్టుకున్నామన్నారు.