నేడు ఎమ్మెల్యే రాక

ADB: తాంసి మండల కేంద్రంలోని సబ్ మార్కెట్ యార్డుకు శనివారం బోథ్ ఎమ్మెల్యే జాదవ్‌అనిల్ రానున్నారని బీఆర్ఎస్ మండల మాజీ కన్వీనర్ కృష్ణ రత్న ప్రకాశ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 8.30 గంటలకు తాంసి సబ్ మార్కెట్ యార్డ్‌లో జొన్నల కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతుల సమస్యలు తెలుసుకుంటారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.