సింగరేణి కార్మికులకు GOOD NEWS

సింగరేణి కార్మికులకు GOOD NEWS

TG: సింగరేణి కార్మికులకు యూనియన్ బ్యాంక్ తీపి కబురు అందించింది. గతంలో ఉన్న రూ. కోటి ప్రమాద బీమాతో పాటు, ఇప్పుడు సహజ మరణం పొందినా రూ. 10 లక్షల ఉచిత బీమా కల్పించాలని నిర్ణయించింది. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చిన ఈ సౌకర్యం బ్యాంకులో కార్పొరేట్ శాలరీ అకౌంట్ ఉన్న కార్మికులు, అధికారులందరికీ వర్తిస్తుందని వెల్లడించింది.