స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ తనిఖీ చేసిన కలెక్టర్

స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ తనిఖీ చేసిన కలెక్టర్

HNK: హనుమకొండలోని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో స్పోర్ట్స్ స్కూల్ కమ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ తాత్కాలిక ప్రారంభానికి అవసరమైన సదుపాయాలను గురువారం కలెక్టర్ స్నేహ శబరీష్ క్షేత్ర స్థాయిలో పర్యటించి వసతులను పరిశీలించారు. ఈ సందర్బంగా స్టేడియం ఆవరణలో ఉన్న హాస్టల్ భవనాలు, అవుట్ డోర్, క్రీడా మైదానాలను పరిశీలించి వాటిలో చేపట్టాల్సిన మరమ్మతులు సూచించారు.