నిజామాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ ముచ్కూర్ పెద్దగుట్టపై తవ్వకాల్లొ బయటపడ్డ వరాహ స్వామి విగ్రహం
★ నిజామాబాద్‌లో తైక్వాండో పోటీలు ప్రారంభించిన నగర మేయర్ ఉమారాణి రమేష్
★ రైళ్లు నిర్వహణ పనుల కారణంగా..నిజామాబాద్ మీదుగా వెళ్లే పలు రైళ్లు పాక్షికంగా రద్దు
★ జిల్లాలో మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు నిషేదాజ్ఞలు: SP సాయి చైతన్య