బాధిత కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే

బాధిత కుటుంబాన్ని ఓదార్చిన ఎమ్మెల్యే

BDK: ఇల్లందు మున్సిపాలిటీ 18వ వార్డుకు చెందిన సుంకర రవి అనారోగ్యంతో గంట క్రితం మృతి చెందారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కోరం కనకయ్య ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో రవి భౌతిక కాయానికి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.