VIDEO: 'కాంగ్రెస్ నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి'

JN: పాలకుర్తి మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చి ఎమ్మెల్యే లేకుండానే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ విషయంపై గ్రీవెన్స్ సెల్లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌కు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్, మాజీ జడ్పీటీసీ పుస్కురి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు.