నూతన ఎంపీడీవోగా రాంరెడ్డి బాధ్యతలు

సిద్దిపేట: జగదేవ్పూర్ మండలానికి నూతన ఎంపీడీవోగా రాంరెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ... గతంలో నూతన ఎంపీవోగా జగదేవ్పూర్ మండలానికి 8 సంవత్సరాలు చేసినట్లు తెలిపారు. అలాగే శాఖలతో సమన్వయంతో మండల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అనంతరం కార్యాల సిబ్బంది శాలువతో స్వాగతం పలికారు.