VIDEO: మూడో రోజు విచారణకు హాజరైన మాజీ ఐజీ
GNTR: డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు (RRR) కస్టోడియల్ టార్చర్ కేసులో మూడవ రోజు విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఐడీ ఐజీ సునీల్ నాయక్ శనివారం గుంటూరు సీసీఎస్ పోలీసుల ముందు హాజరయ్యారు. విజయనగరం ఎస్పీ దామోదర్ ఆధ్వర్యంలో ఈ విచారణ జరుగుతోంది. 2021లో కస్టడీలో తనను హింసించారని రఘురామ కృష్ణంరాజు పెట్టిన కేసులో ఇప్పటికే పలువురు ఉన్నారు.