హైదరాబాద్‌లో అంతర్జాతీయ క్రీడా ఈవెంట్స్

హైదరాబాద్‌లో అంతర్జాతీయ క్రీడా ఈవెంట్స్

HYD: ఫెడరేషన్ ఇంటర్నేషనల్ హాకీ వరల్డ్ క్వాలిఫై వుమెన్ హాకీ టోర్నమెంటుపై గురువారం మీడియా సమావేశం జరిగింది. మంత్రి వాకిటి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి, MD సోనీ హాజరై మాట్లాడారు. హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ క్రీడా ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోందని చెప్పుకొచ్చారు. మార్చి 8 నుంచి 14 వరకు ఈ పోటీలు గచ్చిబౌలి హాకీ స్టేడియంలో జరుగనున్నాయని తెలిపారు.