VIDEO: లయన్స్ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే

VIDEO: లయన్స్ జనరల్ ఆసుపత్రిని సందర్శించిన ఎమ్మెల్యే

NZB: బోధన్ పట్టణం రాకాసిపేట్ లయన్స్ జనరల్ ఆసుపత్రిని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి శుక్రవారం పరిశీలించారు. ఆసుపత్రిలోని వసతులు, సేవల గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. రోగులకు మెరుగైన వైద్యం అందించాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.పేదలకు తక్కువ ఫీజులతో వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని కోరారు.